W.G: తలసేమియా విద్యార్థికి రిటైర్డు టీచర్ శివరామరాజు రూ 5 వేలు ఆర్ధిక సాయం చేయడం అభినందనీయ మని MEO-1 కుడిపూడి లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం SVS స్పెషల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. MEO-2 బొక్కా వినాయకుడు, ఉణుదుర్రు HM కుక్కల వామనమూర్తి, భవిత సెంటర్ HM మధు, మాధురి, విద్యార్థి తల్లి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తలసేమియా విద్యార్థికి ఆర్ధిక సాయం


