ప్రకాశం: మార్కాపురం మండలం గోగులదిన్నె పునరావాస కాలనీలో నిర్వాసితులు ఆరుబయట నిద్రిస్తున్నారు. గోగులదిన్నె పునరావాస కాలనీలో స్థలాలు ఇవ్వగా నివాసాలు ఏర్పాటు చేసుకునే తగిన సమయం ఇవ్వకుండానే ఖాలీ చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. అద్దె భవనాలు దొరకక తప్పని పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పునరావస కాలనీలో అవస్థలు


