ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందిరా గాంధీ విమానాశ్రయంలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో దట్టమైన మేఘాలు అలుముకోవడంతో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. విజిబిలిటీ పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
వార్తలు
ఢిల్లీలో కుండపోత వర్షం.. రెడ్ అలర్ట్ జారీ


