హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాతమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట

NLR: చేజర్ల మండలంలోని పాడేరు గ్రామంలో దళితవాడలో మూడు రోజుల నుంచి హోమాలు యజ్ఞాలుతో జరుగుతున్న మాతమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం అనేక మంది వేద పండితుల నడుమ వేదమంత్రాలుతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.