SKLM: సారవకోటలో స్వయం శక్తి సంఘ సభ్యులు సంయుక్తంగా నిర్మించిన మొట్టమొదటి మహిళా మండలి భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయినా మహిళలంతా కలిసి కష్టపడి ఈ భవనాన్ని నిర్మించారు. రెండేళ్ల పాటు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు సాగాయి. ఆ తర్వాత దీనిని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఇది అధ్వాన్నంగా మారింది
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థకు చేరిన భవనం


