NDL: బనగానపల్లె మండలం కొండపేట HM ఎన్. సతీష్ కుమార్ నంద్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు డీఈవో పి జనార్దన్ రెడ్డి నేడు తెలిపారు. ఎంఈఓ స్వరూపరాణి, టీచర్లు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొండపేట HM ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక


