హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం అప్పన్నపాలెం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.