KRNL: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఉత్సవ కమిటీలు సహకరించాలని కోరారు. నిమజ్జనానికి ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలి’


