అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని యల్లమరాజు చెరువును కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, ఎస్‌ఐ ఎస్. వినోద్ కుమార్ పరిశీలించారు. వినాయక చవితి సందర్భంగా సుమారు 100 విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో భక్తుల భద్రత కోసం లైటింగ్, బారికేడింగ్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
యల్లమరాజు చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


