ప్రకాశం: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్ హాస్టల్ వద్ద మృతుడు తౌషిక్ తల్లి మౌలాబి శుక్రవారం మౌన పోరాటానికి దిగారు. హాస్టల్‌పై మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అనుమతులు లేని హాస్టల్‌ను వెంటనే మూసివేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్ మూసివేయాలని మౌన పోరాటం


