ప్రకాశం: మార్కాపురం జిల్లాకు చెందిన నలుగురు టీచర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మార్కాపురం ZP(బాయ్స్) కు చెందిన కె.వేణుగోపాల్, చింతగుంట MPPSకు చెందిన వి.రమేస్, ఎ.సరోజ, పోలెబోయిన శ్రీనివాసులు విద్యా రంగంలో అందించిన సేవలకు ఈ గౌరవం దక్కింది. ఈనెల 5న విజయవాడలో వీరంతా అవార్డులు అందుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం జిల్లాలో బెస్ట్ టీచర్లు వీళ్లే..!


