హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకి ఆరెంజ్ అలర్ట్

VSP: రాగల మూడు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్‌‌ను జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.