KDP: ప్రొద్దుటూరు పృస్మా ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైన గంగాధర్‌ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో శివప్రసాద్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకుసన్మానం


