హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

SKLMఫ ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా అని శుక్రవారం ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన కత్తిరివానిపేట క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.