VSP: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సహజ వనరుల దోపిడీకి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాల తరలింపును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో తాగునీటి సమస్యపై శ్వేతపత్రం విడుదల చేసి, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను గాలికొదిలారు'


