హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్‌రెడ్డిని విలన్‌గా చూపుతూ కటౌట్

HYD: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ పోరు పీక్స్‌కు చేరింది. 420 హామీలు అమలు చేయలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు చేస్తున్నారు. ఖైరతాబాద్‌లో కేసీఆర్‌ను కుంభకర్ణుడిగా పోలుస్తూ కటౌట్ ఏర్పాటు చేయగా, పీర్జాదిగూడలో రేవంత్‌రెడ్డి కటౌట్‌ను విలన్‌గా ఏర్పాటు చేశారు.