PLD: అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తెలిపారు.'నో మిస్‌ఫైర్.. నో క్లాష్' నినాదంతో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి క్లీన్ స్వీప్ సాధించాలని మంత్రి నారా లోకేష్ సూచించినట్లు చెప్పారు. సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబరులోనే స్థానిక ఎన్నికలు!


