NLR: కావలి పట్టణంలోని ఏబీఎం హైస్కూల్ 1998–99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సుమారు 27 ఏళ్ల తర్వాత ఒకేవేదికపై శుక్రవారం కలుసుకున్నారు. కావలిలో ఘనంగా నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో గురువులు, చిన్ననాటి స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థులు రాకతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్
కావలి: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


