W.G: ఉండిలో కృష్ణాష్టమి వేడుకలు వేణుగోపాల యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉండి పురవిధుల్లో శ్రీకృష్ణుడిఉత్సవ విగ్రహాన్ని రెండు ఎద్దుల బండిలో ఊరేగించారు. కళాకారులు ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కందుల భాను ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ జగత్ గురువు శ్రీ కృష్ణుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు


