హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ASR: అరకులోయ మండలం తాంగులగూడ రాధాకృష్ణ, వేణుగోపాల స్వామి ఆలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రాధాకృష్ణులని దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం ఆయా ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ జరిగింది.