హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి

విశాఖ తిమ్మాపురంలోని ఓ పాఠశాలలో ఆచార్య వెలమల సిమ్మన్న రచించిన 100వ గ్రంథం “అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి” పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు