హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగరతీరంలో 1200 గణేష్ విగ్రహాల నిమజ్జనం

కాకినాడ రూరల్ పరిధిలోని సాగరతీరంలో సుమారు 1200 గణేష్ విగ్రహాల నిమజ్జనాలు జరగనున్నాయి. నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రంబాల వెంకటేశ్వరరావు తదితరులు శుక్రవారం తీరాన్ని పరిశీలించారు. నిమజ్జనాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. పండూరు, పెనుమర్తి, తిమ్మాపురం, రేపూరు, విగ్రహాలు రానున్నట్లు తెలిపారు.