హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన అఖిలప్రియ

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్వీకరించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.