హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకనాథం కేసులో రాజకీయ దుమారం

TPT: అక్రమాస్తుల కేసులో అరెస్టైన టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులు, 12 స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. లోకనాథాన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కక్ష సాధింపులో భాగంగానే టార్గెట్ చేశారని వైసీపీ నేత భూమన ఆరోపించగా, టీడీపీ నేతలు మండిపడ్డారు.