హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదిని పార్టీలోకి ఆహ్వానించిన కార్యకర్తలు

VZM: బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ శుక్రవారం కొత్తవలసలోని ప్రముఖ న్యాయవాది గొడుగుల మహేంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఈ మేరకు కొంత సమయం కావాలని మహేంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు బి.అప్పారావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మాన్యం దేముడు, తదితరులు పాల్గొన్నారు.