హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోకేష్ రాజీనామా చేయాలి'

ASR: 2025-డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం అరకులో విమర్శించారు. అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. టెట్ అర్హతలేని వ్యక్తికి డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలన్నారు.