NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం'


