KDP: కమలాపురం శ్రీ రాధాకృష్ణ మందిరం వద్ద శుక్రవారం బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పోటీలను ప్రారంభించారు. 26 జతల ఎద్దులు పాల్గొన్నాయి. విజేతలకు రూ.40 వేల నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కమలాపురంలో బండలాగుడు పోటీలు


