హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ సేవా ఉత్సవాలు ప్రారంభం

E.G: రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో సేవా సంకల్ప ఉత్సవాలను జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు సేవా సంకల్ప ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.