TPT: జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న గురుపూజోత్సవానికి 65 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో 5 మంది హెచ్‌ఎంలు, 29 మంది స్కూల్ అసిస్టెంట్లు, 31 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉన్నారు. సెప్టెంబర్ 5న కచపి ఆడిటోరియంలో ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 5న ఘనంగా గురుపూజోత్సవం


