TPT: వరదయ్యపాలెం మండల ప్రజలు వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సంతోషంగా నిర్వహించాలని శ్రీసిటీ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. మండపాలు, ఊరేగింపులకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. అధిక శబ్దంతో డీజేలు, మద్యం సేవించి హల్చల్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితిపై పోలీసుల కీలక సూచనలు'


