హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంగంపేటలో A గ్రేడ్ బెరైటీస్ దోపిడీ'

CTR: ఏపీని నాయకులు అమ్మకానికి పెట్టారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో మంగంపేట మైన్స్ కూడా చేరిందన్నారు. నచ్చిన వారికి టెండర్లు ఇస్తున్నారని, కోర్టులు జోక్యం చేసుకోలేని విధంగా పరిస్థితులు మారుస్తున్నారని ఆరోపించారు. మంగంపేట లోయర్ గ్రేడ్ బెరైటీస్ ఎగుమతి పేరుతో 'A' గ్రేడ్ ఖనిజాన్ని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.