హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమికి భక్తులతో కిక్కిరిసిన ఆలయం

CTR: గోకులాష్టమి పర్వదినం సందర్భంగా శుక్రవారం పుంగనూరు మండలం మంగళం సమీపంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహించారు.