PLD: అచ్చంపేట మండలంలోని చింతపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.2 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం


