VZM: బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రావణమాసం శుక్రవారం పురస్కరించుకుని వరలక్ష్మిదేవిగా భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని వరలక్ష్మి దేవిగా అలంకరించి మహిళా భక్తుల చేత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
వరలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు


