E.G: కొవ్వూరులోని TDP కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. CC రోడ్డు నిర్మాణం, పింఛన్లు మంజూరు చేయడం వంటి సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్


