విశాఖలో పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్‌లో ఇవాళ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై నిత్యావసర ధరల భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తూన్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరలు తగ్గించాలి'


