అన్నమయ్య: రామాపురం మండలం బండపల్లి గ్రామంలోని వెంకటరెడ్డి గారి పల్లెలో శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.26 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భైరవేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మరో ముందడుగు


