హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ టీచర్‌గా సురలక్ష్మికి అవార్డు

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సురలక్ష్మి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో 100 శాతం విద్యార్థుల నమోదు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేసినందుకు అవార్డుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం వెంకటమరాజు తెలిపారు.