PPM: జియ్యమ్మవలస మండలం పందులవానివలస PVTG గ్రామంలో 40 గదబ కుటుంబాలు దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు దూరంగా జీవిస్తున్నాయి. రహదారి, తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య, డ్రైనేజీ,రవాణా వంటి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మృతదేహాలను స్మశానానికి తరలించేందుకు కూడా సరైన దారి లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పేరుకే PVTG గ్రామం.. అభివృద్ధి ఆమడ దూరం


