హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాదెండ్ల మనోహర్‌కు కాణిపాకం ఆహ్వానం

CTR: విజయవాడలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలతో మంత్రిని సత్కరించారు.