హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ

SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్‌లను ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌ను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రవి, ఎంపీడీవో రామ్మోహన్ రావు, అధికారులు పాల్గొన్నారు.