హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కార్మికులందరికీ ప్రమాద బీమా కట్టించాలి'

ELR: జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా కట్టించాలని IFTU జిల్లా అధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్ లో ఉన్న జీడిపిక్కలు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదాన్ని IFTU ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. బాంబు లాంటి పేలుడు ద్వారా ప్రమాదం ఎలా జరిగిందనేది సమగ్ర న్యాయ విచారణ జరిపించాలన్నారు.