హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సౌమ్య

NTR: నందిగామలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల చెంతకే పాలనను తీసుకువచ్చిందని, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు. అధికారులకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.