హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని లలిత నగర్ 2వ వీధిలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీకృష్ణుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, భక్తులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.