హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కృష్ణుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్,అధికారులు, సిబ్బంది, ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.