హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లా పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై అధికారులతో చర్చించిన కలెక్టర్ సిరి
✦కోతిరాళ్ల గ్రామంలో మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు
✦జిల్లాలో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి కోరిక తీర్చిన మాజీ సీఎం జగన్
✦కోసిగిలో శకుంతలమ్మ భౌతికకాయానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి