E.G: రాజమహేంద్రవరం DVMCలో నూతన సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి పి.ఎస్.వి.సత్యనారాయణ తెలిపారు. సామాజిక సేవా దృక్పథం కలిగిన SC, ST, ఇతర వర్గాల అభ్యర్థులు తమ విద్యార్హత, కుల, పత్రాలు, జిరాక్స్‌లతో కూడిన దరఖాస్తులను ధవళేశ్వరంలోని సంక్షేమ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోపు సమర్పించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
DVMC సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


