హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు

TPT: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత ఉన్నం వాసుదేవ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదవ సంఘం కమిటీ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.