హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

★ జిల్లాలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
★ కవిటిలో బీటీ రోడ్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
★ జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
★ ఆమదాలవలసలో కృష్ణుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూన రవికుమార్